Wednesday, June 18, 2025
spot_img

కష్టానికి ఫలితం – నారా రోహిత్

Must Read

ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడి ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. గత నలభై ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ఏమిటో ఇప్పుడర్థమైంది అంటూ నారా రోహిత్ విడుదల చేసిన ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు.. నారా రోహిత్ లేఖకు స్పందిస్తూ.. మా మనసులోని మాట చెప్పారన్నా అంటూ విక్టరీ సింబల్‌తో స్పందిస్తున్నారు

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS