Monday, August 18, 2025
spot_img

2029లో బీజేపీ, కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‎కు దూరంగా ఉంటాయి

Must Read
  • హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన
    బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది
  • కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం

హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఈ విషయాన్ని హర్యానా ప్రజలు గ్రహించారని తెలిపారు. గ్యారెంటీల పేరుతో తెలంగాణ, కర్ణాటక,హిమాచల్ ప్రదేశ్ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. 2029లో బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు మేజిక్ ఫిగర్‎కు దూరంగా ఉంటాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకమని ఎక్స్‎లో పేర్కొన్నారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS