Friday, July 4, 2025
spot_img

బ్యాటింగ్ పరంగా పూర్తిగా నిరాశపరిచాము : రోహిత్

Must Read

ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, బ్యాటింగ్ పరంగా పూర్తిగా నిరాశపరిచామని తెలిపాడు. “మాకు ఈ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‎లో మేము బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాయి. ఆస్ట్రేలియా మా కంటే మెరుగ్గా ఆడింది. గెలిచేందుకు వారు అన్ని రకలగా అర్హులే. ఈ మ్యాచ్‎లో కమ్‎బ్యాక్ ఇచ్చేందుకు మాకు కొన్ని అవకాశాలు లభించాయని రోహిత్ పేర్కొన్నాడు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS