Sunday, March 23, 2025
spot_img

పాఠశాలలో కాల్పులు జరిపిన నర్సరీ బాలుడు

Must Read

బీహార్ లోని సుపాల్ జిల్లాలో ఓ పాఠశాలలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఇదేళ్ల బాలుడు తన బ్యాగ్ లో తుపాకి తెచ్చాడు.అంతేకాకుండా ఓ విద్యార్థి పై కాల్పులు కూడా జరిపాడు.దీంతో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.లాల్‌పట్టి ప్రాంతంలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.నర్సరీ చదువుతున్న విద్యార్థి మూడవ క్లాస్స్ లో చదువుతున్న విద్యార్థి పై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్ట వాటిల్లే ప్రమాదం

కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్‌ కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS