Thursday, July 17, 2025
spot_img

రేవంత్! దమ్ముంటే ఆరుగురు ఎమ్మెల్యేలను రాజీనమా చేయించు

Must Read
  • రేవంత్ రెడ్డి నువ్వు మొగోడివైతే.. నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి.. ఎన్నికలకు రా…
  • ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని శాశ్వతంగా రాజీకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది.
  • రాజకీయాల్లో హత్యాలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో పోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
  • లోకల్ బాడీ ఎన్నికల్లో నేను, కవిత వచ్చి గల్లీ గల్లీలో తిరిగి మన అభ్యర్ధులను గెలిపించుకొని సంజయ్‌ను జగిత్యాల నుండి తరిమికొడుదాం…
  • ఒక తమ్ముడు మోతీలాల్ నాయక్ అనే వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తుంటే.. నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అక్కడికి పోతే తన్ని తన్ని ఉరికించి నిరుద్యోగులు అతన్ని ఎల్లగొట్టారు….
    కేటీఆర్
Latest News

అమెరికాకు విస్తరించిన జీవీబీఎల్: డల్లాస్‌లో నూతన చాప్టర్

హైదరాబాద్, జూలై 17: భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS