Saturday, August 16, 2025
spot_img

Andhra Pradesh

రేపటికి వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ

ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తోలి అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన 172 మంది ఎమ్మెల్యేలు రేపు ఉదయం 10:30గంటలకు తిరిగి ప్రారంభంకానున్న అసెంబ్లీ టీడీపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుక్రవారం తోలి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,పవన్ కళ్యాణ్,జగన్ మోహన్ రెడ్డి ఇతర సభ్యులు...

ఈరోజు ఏపీ కి రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా జీ

రాత్రి 9:35 గంటలకి గన్నవరం విమానాశ్రమానికి అమిత్ షా గన్నవరం నుంచి నేరుగా చంద్రబాబు నివాసం కి చేరుకుంటారు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాల్గొనున్న అమిత్ షా

ఏపీ కి కేంద్రం ట్యాక్స్ నిధుల చెల్లింపు

ఆంధ్రప్రదేశ్ కి 5,655.72 కోట్లరూపాయల ను మంజూరు చేసిన కేంద్రం ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. విజయవాడలో తుదిదశకు చేరుకున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే కేంద్ర ప్రభుత్వం...

ఏపీ లో మళ్లీ బ్రాండెడ్ మద్యం

ఆంధ్రప్రదేశ్ లో నాన్ బ్రాండెడ్ లిక్కర్ కు తెరపడింది… మళ్ళీ బ్రాండెడ్ లిక్కర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.. ఈ నేపధ్యంలో దేశంలో పాపులర్ బ్రాండ్ గా ఉన్న కింగ్ ఫిషర్ బీర్ ను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్ లలో నిల్వ చేసారు.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి.. రాష్ట్రంలో లిక్కర్ పాలసీ పై చంద్రబాబు...

ఆంధ్ర ప్రదేశ్ లో చరిత్ర తిరగ రాసిన కూటమి

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జగన్ కి చుక్కలు చూపించాయి.జగన్ పాలన మీధ విసుగు చెందిన ఓటర్లు నిశ్శబ్ద విప్లవం లా ఓటు వేసి కనీసం ప్రతీ పక్ష హోదా కూడా ఇవ్వక పోవడం ,జగన్ పాలన మీధ పూర్తి వ్యతి రేకత, బై బై జగన్ అంటూ దిమ్మ తిరిగే తీర్పు...

కౌంటింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో ప్రత్యేక నిఘా..

కౌంటింగ్ సమయంలో పల్నాడు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నరసరావుపేట, పిడుగురాళ్ల పట్టణాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్న పోలీసులు.
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS