బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన కొత్త న్యాయచట్టాల పైన తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఈ చట్టాల పై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి,ప్రజల హక్కులను కాలరాసేలా,వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఈ చట్టాలు ఉన్నాయని విమర్శించారు.నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాలతో రాష్ట్రంలో పోలీస్...
ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర పెట్రోలియం,సమాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.అనంతరం తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు.గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే...
సోమవారం నుండి ప్రారంభంకానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాలు
మంగళవారం ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
పలు కీలక బిల్లులతో పాటు,జమ్ముకాశ్మీర్ బడ్జెట్ కూడా..
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరిన కేంద్రం
నీట్ సమస్యను సభలో చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందంటూ...
కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ కు పదేళ్లు పడితే కాంగ్రెస్ కు ఐదేళ్లూ కూడా పట్టదు
నిరుద్యోగ భృతి ఇస్తామని హస్తం పార్టీ మాట తప్పింది
జాబ్ కాలెండర్ ఎటు పోయింది సీఎం రేవంత్ .?
కాలేజీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్న విషయమే మర్చిపోయారు
నిరుద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి
కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని కేంద్రమంత్రి...
రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల పై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తామని ప్రకటించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జగన్ మాట్లాడుతూ,రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హింసాత్మకమైన ఘటనల పై పార్లమెంటులో గళమెత్తాలని ఎంపీలకు ఆదేశించారు.హింసాత్మకమైన ఘటనల పై రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని...
సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేస్తున్నారా అని అధికారులను ప్రశ్నించిన మోదీ
సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ ప్రభుత్వ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.ఆఫీసుల్లో పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ లగ్ ఔట్ చేస్తున్నారా అని...
రైతురుణమాఫీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.మంగళవారం సచివాలయంలో కలెక్టర్ లతో రేవంత్ రెడ్డి చర్చించారు.పలు అంశాల పై చర్చించిన అనంతరం ఈ నేల 18న సాయింత్రం లోగా రైతులకు రూ.1 లక్ష రుణమాఫీ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశించారు.రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పస్టమైన...
సీఎం రేవంత్ రెడ్డి
గీత కార్మికులు తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తాటివనంలో మొక్కలను నాటి లష్కర్ గూడలో ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను గీత కార్మికులకు అందజేశారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,తాటి వనాల పెంపుకు గీత కార్మికులు...
కరీంనగర్ ప్రాంతాన్ని అద్దంలా తీర్చిదిద్దుతామని అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్.ఆదివారం కరీంనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అయిన కార్పొరేటర్లను సన్మానించారు.ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ,కరీంనగర్ రుణం తీర్చుకుంటానని తెలిపారు.కరీంనగర్ నాకు జన్మభూమి,ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిధులు తెచ్చే బాధ్యత తనదేనని అన్నారు.కరీంనగర్ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి పొన్నం...