Saturday, June 14, 2025
spot_img

తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం

Must Read

తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.

రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,స్పీకర్ ప్రసాద్ కుమార్,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ,రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Latest News

రేపు గద్దర్ సినిమా అవార్డుల ప్రదానం

గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని రేపు (జూన్ 14 శనివారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS