నూతన యూపీఎస్సీ చైర్ పర్సన్ గా సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి ప్రీతి సూడాన్ నియమితులయ్యారు.ప్రీతి సూడాన్ 1983 బ్యాచ్ ఆంధ్ర క్యాడర్ కి చెందిన అధికారి.2025 ఏప్రిల్ 29 వరకు యూపీఎస్సీ చైర్ పర్సన్ గా కొనసాగుతారు.
కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్
కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి...