ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.జాష్పూర్ జిల్లాలో ఓ మైనర్ బాలిక పై,ఆరు మంది మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,ఆగస్టు 01న సుర్గుజా జిల్లాలోని సమీప గ్రామానికి చెందిన ఓ బాలిక సమీపంలోని మార్కెట్ లో ఏర్పాటు చేసిన జాతరను చూడడానికి వెళ్ళింది.రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న...
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.గాజులరామారంలోని సహస్ర రెసిడెన్సీలో అపార్ట్మెంట్ లో పిల్లలను చంపి,దంపతులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.గమనించిన స్థానికులు వెంటనే జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతులు మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకటేష్ (40),వర్షిణి (33),రిషికాంత్ (11),విహంత్ (03)గా గుర్తించారు.ఈ...
హైదరాబాద్ లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు.ఓ నగల వ్యాపారి వద్ద నుండి ఏకంగా రూ.35 లక్షలు కాజేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,తిబర్మల్ జ్యువెలర్స్ మేనేజర్ శ్రీకాంత్ బంజారాహిల్స్ లో దుకాణం మూసివేసి ద్విచక్రవాహనం పై ఇంటికి బయల్దేరాడు.ఈ క్రమంలోనే రేతిబౌలి వద్ద ఆగగా,బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు అతని వద్ద ఉన్న బ్యాగును...
హైదరాబాద్ లోని గాజులరామారంలో కాల్పులు కలకలం రేపాయి.బైకులోని పెట్రోల్ ను దొంగలించెందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు.దీంతో వారిని ఎల్ఎన్ బార్ అండ్ రెస్టారెంట్లో క్యాషియర్ గా పనిచేస్తున్న అఖిలేష్ అడ్డుకున్నాడు.దీంతో నిందితులు అఖిలేష్ పై కాల్పులు జరిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికాలో చిన్నారులు,మహిళల నగ్న చిత్రాలను రికార్డ్ చేస్తున్న ఓ భారతీయ వైద్యుడిని అతని భార్య పోలీసులకు పట్టించింది.ఆస్పత్రి గదులు,బాత్రూంల్లో రహస్య కెమెరాలతో చిత్రాలు,వీడియోలు రికార్డు చేయడంతో ఉమేర్ ఏజాజ్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఒక్క హార్డ్ డ్రైవ్ లోనే 13వేల వీడియోలను గుర్తించారు.ఎంతో మంది మహిళలతో చేసిన లైంగిక చర్యల వీడియోలనూ రికార్డు చేసినట్టు పోలీసు...
గంజాయిను రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మంగళవారం విజయనగరం పోలీసులు పట్టుకున్నారు.నిందితుల నుండి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.ఉత్తరప్రదేశ్,ఢిల్లీకి చెందిన ముగ్గురు నిందితులు ధర్మపురి ప్రాంతంలోని వసంత విహార్ విల్లా నుండి ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.ఈ ముగ్గురు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ గంజాయి...
కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.పత్తికొండ మండలం హొసురులో వాకిటి శ్రీనివాసులు (38) తెదేపా నేతను దుండగులు కళ్ళల్లో కారం చల్లి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.శ్రీనివాసులును దుండగులు దారుణంగా హత్య చేయడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్యామ్...
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో ఓ మహిళా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది.మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో ఓ మహిళా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది.మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.అప్రమత్తమైన పోలీసులు ట్యాంక్ బండ్ శివతో కలిసి హుస్సేన్ సాగర్ లోకి దూకిన మహిళను బయటికి తీసుకొచ్చి వెంటనే సమీపంలోని...
డ్రగ్స్ ఫేడ్లర్ మస్తాన్ సాయిను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిను ఏపీ పోలీసులు గుంటూర్ లో అరెస్ట్ చేశారు.జూన్ 03న విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు.దీంతో అప్రమత్తమైన మస్తాన్ సాయి పోలీసుల కళ్లుగప్పి...
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం
దుబాయ్ నుండి హైదరాబాద్ కి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుండి 1.4 కిలోల బంగారం లభ్యం
పట్టుబడిన బంగారం ధర రూ.కోటి
ఆదివారం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది.దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులను చూసి కంగుతిన్నాడు.అధికారుల కళ్లుగప్పి...