బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పాడి కౌశిక్ తో పాటు మరో 20 మంది అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి,బెదిరింపులకు దిగారంటూ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తన ఫోన్ ట్యాపింగ్...
రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ ముందుకొచ్చింది. గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ అధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి...
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. లగచర్ల ఘటనలో తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి ఏ1గా ఉన్నారు. అయిన ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న...
మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్లో హరీష్‌రావు పేర్కొన్నారు. అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు...
బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో అక్రమంగా గ*జాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకొంది. ఇన్‌స్పెక్టర్ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల మేరకు మల్లాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య కుమారుడు దుబ్బ శ్రీనివాస్ (56) ఆటో డ్రైవర్, ఇతను తన వృత్తి ద్వారా వచ్చే సంపాదనతో తృప్తి చెందక అక్రమ మార్గంలో డబ్బులు...
రైతుభరోసా అమలు విషయంలో 'గుడ్డి కన్న మెల్ల మిన్న అన్న భావన రైతులలో కలుగచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం 'రైతూ బంధు' పేరుతో ప్రతీ సీజన్ కి ఎకరాకు 5,000 చొప్పున ఆర్ధిక సహాయం క్రమం తప్పకుండా అందించి రైతులకు వ్యవసాయం లో ఆర్థిక చేయూత ఇచ్చింది అనేది నగ్న సత్యం....
ఏ ఒక్కరోజు కూడా రోశయ్య పదవుల కోసం పోటీ పడలేదని, అయిన ప్రతిభను చూసి పదవులే అయిన వద్దకు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రోశయ్య వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్ లో ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోశయ్య నిబద్ధత వల్లే తెలంగాణ...
చెరువును అమాంతం మింగేసిన ఫోనిక్స్..
నడి చెరువులో 45 అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టిన దారుణం..
పుప్పాలగూడలో పూర్తిగా మాయమైన చెరువు..
గత ప్రభుత్వంలో ఓ మంత్రి చక్రం తిప్పినట్లు విమర్శలు..
ధరణిని అడ్డుపెట్టుకొని దందాలు చేసిన కబ్జా కోర్లు..
ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాకు తేర లేపిన కేటుగాళ్ళు
నిషేధిత జాబితాలో ఉన్న భూమికి బై నెంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు..
హైడ్రా...
హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్..న్యూయార్క్ చేస్తా అంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ప్రపంచంలో ఏదో ఓ సిటీలాగా చేసుడు తర్వాత గానీ..మన నగరాన్నే ఓ బ్రాండ్ క్రియేట్ చేయచ్చుకదా..అప్పుడు, ఇప్పుడు ఎవరూ ఏం మాయ మాటలు చెప్పిన డెవలప్ చేసుడు మాత్రం డౌటేఎప్పుడో మన నగరం అలా అవుతుందో తెల్వదు గానీ..ఇంకా...
బిఆర్‌ఎస్ నుంచి రావడానికి అనేక కారణాలు
పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర
కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు
ఇకనుంచి స్ట్రేట్ ఫైట్.....