Friday, July 4, 2025
spot_img

అక్రమ కూల్చివేతల పై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్

Must Read

అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది.ఎక్కడ అక్రమ నిర్మాణం ఉందని తెలిసిన క్షణాల్లో వాటిని కూల్చివేస్తున్నారు.తాజాగా అక్రమ నిర్మాణాల కూల్చివేత పై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా నివేదికలో పేర్కొంది.43.94 ఎకరాల అక్రమ భూమిను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.మాదాపూర్ లోని సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్.కన్వెన్షన్,ప్రొ కబడ్డీ యజమాని అనుపమ ఫాంహౌస్,బీజేపీ నేత సునీల్ రెడ్డి ఫాంహౌస్,టీటీడీ మాజీ సభ్యుడు,కావేరీ సిడ్స్ యజమాని ఫాంహౌస్,గండిపేటలో అక్రమంగా నిర్మించిన ఫాంహౌస్ లు,బహదూర్ పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్,ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా,చింతల్ లో భారాస నేత రత్నాకరం సాయిరాజు లుకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా వెల్లడించింది.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS