Friday, July 4, 2025
spot_img

ప్రజల నుండి హైడ్రకు మంచి స్పందన వస్తుంది

Must Read
  • మంత్రి పొన్నం ప్రభాకర్

హైడ్రాకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.సోమవారం నగరంలో హైడ్రా చేపడుతున్న అక్రమాల కూల్చివేతలపై స్పందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాల పై సీరియస్ గా ఉందని తెలిపారు.ఆక్రమణకు గురైన చెరువులను పునరుద్హరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ప్రభుత్వం ఎవరిపైన కూడా కక్షసాధింపు చర్యలకు దిగట్లేదని స్పష్టం చేశారు.ప్రభుత్వం చేపడుతున్న పనుల పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఉన్న వనరులను పరిరక్షించుకోవాలని ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS