Sunday, May 18, 2025
spot_img

ఇది ఒక్కరోజు మురిపమా..? లేక కొనసాగుతుందా..?

Must Read

సీఎం రేవంత్ రెడ్డి మాటల తూటాలు
మాజీ సీఎం కెసిఆర్‎ని ఇరుకునపడేశాయా….?

అందుకే ఫామ్‎హౌస్ వదిలి నగరం దారి పట్టారా..?
అయినా మూసీ ఫామ్‎హౌస్ కు పోదే..

కెసిఆర్‎కు ఎలా వినపడ్డాయి..ఇది ఒక్కరోజు మురిపమా..? లేక కొనసాగుతుందా..?

ఫామ్‎హౌస్ లో నిద్రపోతున్న కెసిఆర్ నిన్న లేచి మళ్ళీ మాయమాటలు చెప్పిండు..
చాలా మంది నవ్వుకున్నారు కూడా..

అయిన స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్నారా..లేకా అధికార పార్టీ
తిట్లు భరించలేక బయటికొచ్చాడా..

లెక్కకుమించిన ప్రశ్నలు మనసును తొలిచేస్తున్నాయి.

  • పరుశురాం
Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS