Sunday, May 18, 2025
spot_img

సీఎం రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ

Must Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.బుధవారం జూబ్లీహిల్స్‎లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి వరద బాధితుల కోసం రూ.కోటి రూపాయల విరాళనికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‎కి అందజేశారు.అనంతరం పలు విషయాల పై చర్చించారు.ఈ సంధర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,కష్టకాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడటం బాద్యతగా భావిస్తున్నని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజలు ఈ వరద ప్రభావం నుండి త్వరగా బయటపడాలని తెలిపారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS