మంగళవారం నుండి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.జులై 25న సభలో భట్టివిక్రమార్క తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.ఇదిలా ఉండగా ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి మాజీముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.బడ్జెట్ ప్రవేశపెట్టె రోజు కేసీఆర్ అసెంబ్లీకు రానున్నారు.రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛనుకు సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జివో విడుదల చేశారు.ఇప్పటి నుండి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.కనుమరుగవుతున్న కళలను గుర్తించి,వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన కొత్త న్యాయచట్టాల పైన తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఈ చట్టాల పై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి,ప్రజల హక్కులను కాలరాసేలా,వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఈ చట్టాలు ఉన్నాయని విమర్శించారు.నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాలతో రాష్ట్రంలో పోలీస్...
ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర పెట్రోలియం,సమాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.అనంతరం తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు.గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.తాజాగా ఇటీవల తెలంగాణలో రైతులకు రూ.లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే.వరంగల్‌లో భారీ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీను ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.దీంట్లో భాగంగానే సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ ను కూడా కలిసే అవకాశం ఉంది.మరోవైపు సాయింత్రం కాంగ్రెస్ జాతీయ...
ఆషాద మాసం బోనాల ఉత్సవాల సంధర్బంగా ఆదివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డికు ఆలయ పండితులు స్వాగతం పలికారు.అమ్మవారి ఆశీర్వాదలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని ప్రార్థించారు.రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ కు పదేళ్లు పడితే కాంగ్రెస్ కు ఐదేళ్లూ కూడా పట్టదు
నిరుద్యోగ భృతి ఇస్తామని హస్తం పార్టీ మాట తప్పింది
జాబ్ కాలెండర్ ఎటు పోయింది సీఎం రేవంత్ .?
కాలేజీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్న విషయమే మర్చిపోయారు
నిరుద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి
కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని కేంద్రమంత్రి...