మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై మర్డర్ కేసులు ఉన్నది వాస్తవమే అని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,నల్గొండ జిల్లా మాజీ మంత్రి పెద్ద దొంగని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమం సమయంలో తన దగ్గర నుండి రూ.10,000,...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి.చర్చలో భాగంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి,సీఎం రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది.ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి నల్గొండలో నేర చరిత్ర ఉందని,ఓ హత్య కేసులో భాగంగా 16 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారని కోమటి రెడ్డి విమర్శించారు.కోమటిరెడ్డి వెంకట రెడ్డి...
విద్యుత్ కుంభకోణం పై విచారణకు కొత్త చైర్మన్ ను నియమిస్తాం
విద్యుత్ కొనుగోలు పై విచారణ కొనసాగుతుంది
విచారణ కోరింది వాళ్లే,ఇప్పుడేమో వద్దంటున్నారు
సీఎం రేవంత్ రెడ్డి
విద్యుత్ కుంభకోణం పై విచారణ చేపట్టేందుకు సోమవారం సాయంత్రం కొత్త చైర్మన్ ను నియమిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.సోమవారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ...
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఆదివారం కల్వకుర్తిలో జరిగిన దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,కల్వకుర్తి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.రూ.180 కోట్లు రోడ్ల...
దేశరాజధాని ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో గల సివిల్స్ కోచింగ్ సెంటర్ భవంతిని వరద ముంచెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరాతీశారు.తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌తో మాట్లాడిన సీఎం ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటనలో తెలంగాణ వాసులు ఎవరూ లేరని తెలిపిన...
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు కూడా రాని బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.ఆదివారం బోనాల ఉత్సవాల సంధర్బంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.గత...
కేంద్రమంత్రి బండిసంజయ్
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీను కొడంగల్ నుండి పోటీ చేయించాలని సవాల్ విసిరారు కేంద్రమంత్రి బండిసంజయ్.ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాల పై స్పందించారు.కొడంగల్ లో అక్బరుద్దీన్ ఒవైసి పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని,దమ్మున్న నాయకుడిని...
2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే బాధ్యత మాదే
బీఆర్ఎస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రో విషయంలో నిర్లక్ష్యం చేసింది
మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీ తో చర్చలు కొనసాగుతున్నాయి
నిధులు కోరితే కేంద్ర ఒక్క రూపాయి కూడా ఇయ్యాలే
అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే...
అన్నపూర్ణగా వెలుగొందిన నాదేశాన్ని అప్పుల పాలు చేయకండి..నా తెలంగాణ కోటి రతనాల వీణ..కారాదు..?? దుర్భిక్ష కోన..!!కేంద్ర,రాష్ట్రాల బడ్జెట్లు చుస్తే ఘనం..ప్రయోజనాలే ప్రశ్నార్థకం..?రాజకీయ మైలేజ్ కోసం బురద జల్లుకునే డ్రామాలు చూస్తుంటే..నేతల నోట నిజాలు ఎండమావులేనాబడ్జెట్లో నిధులు కేటాయింపు పార్టీల స్వార్థ రాజకీయ చదరంగం కానే కాదు..అభివృద్ధి అనేది ప్రజల ఆకాంక్ష..నిప్పులాంటి నిజాలు దాస్తేకీలెరిగి వాటా...
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలుచేయలేక,కేంద్రాన్ని బద్నామ్ చేస్తుంది
కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారు.
మొహం చెల్లక నీతి ఆయోగ్ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాలేదు
కరీంనగర్ మీడియా సమావేశంలో కేంద్రమంత్రి బండిసంజయ్
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేయలేక కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తుందని మండిపడ్డారు కేంద్రమంత్రి బండిసంజయ్.శనివారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ...