బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన కొత్త న్యాయచట్టాల పైన తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఈ చట్టాల పై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి,ప్రజల హక్కులను కాలరాసేలా,వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఈ చట్టాలు ఉన్నాయని విమర్శించారు.నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాలతో రాష్ట్రంలో పోలీస్...
ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర పెట్రోలియం,సమాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.అనంతరం తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు.గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే...
భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.భారీగా వరద నీరు రావడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఇప్పటికే గోదావరి నీటిమట్టం 48 అడుగుల వరకు చేరింది.గత రాత్రి గోదావరి నీటి ప్రవాహం 44 అడుగులు దాటింది.దింతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.సోమవారం మధ్యాహ్నం నీటి ప్రవాహం 48...
బాధ్యతలేని ప్రభుత్వ చేతుల్లో బంధీలుగా ఉన్న పీడిత ప్రజల్లారా గొంతెత్తి ప్రశ్నించండి..నీకు జరిగే అన్యాయం పై మౌనంగా ఉండిపోయావో బ్రతికేందుకు నీకున్న హక్కుల్ని కాలరాస్తాయి ఈ నీచపు అధికారాలు…ఎదురుతిరిగి ప్రశ్నించనప్పుడే నువ్వు స్వేచ్ఛగా బ్రతగల్గవ్న్యాయన్యాయలని పక్కనెట్టిన జనం తప్పొప్పుపులు లెక్కించడం కూడా ఎప్పుడో మరిచారు..దోచేసిందాచేయంటూ కంకణం కట్టుకొని రక్తం మరిగిన రాక్షసుల్లా ధనార్జనవేటలో మునిగారీనరరూప...
రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు
వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ
ఆదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
ఆయాజిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..
గడిచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా భారీగా నమోదైన వర్షపాతం
తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.తాజాగా ఇటీవల తెలంగాణలో రైతులకు రూ.లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే.వరంగల్‌లో భారీ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీను ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.దీంట్లో భాగంగానే సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ ను కూడా కలిసే అవకాశం ఉంది.మరోవైపు సాయింత్రం కాంగ్రెస్ జాతీయ...
ఆషాద మాసం బోనాల ఉత్సవాల సంధర్బంగా ఆదివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డికు ఆలయ పండితులు స్వాగతం పలికారు.అమ్మవారి ఆశీర్వాదలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని ప్రార్థించారు.రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు...
తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన అధికారులు :
రవాణ,హౌసింగ్,జీఏడీ స్పెషల్ సీఎస్‌గా వికాస్‌రాజ్
జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్
గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా ఎ.శరత్
గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీగా కొర్రా లక్ష్మి
రెవెన్యూ,డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఎస్.హరీష్
మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా...