Wednesday, June 18, 2025
spot_img

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

Must Read

ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర పెట్రోలియం,సమాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.అనంతరం తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు.గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు ఉన్నారు

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS