Friday, July 4, 2025
spot_img

జులై 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Must Read

జులై 24 నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్,స్పీకర్ ప్రసాదరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రభుత్వ విప్‌లు,సీఎస్‌,డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.జులై 24 నుండి జరిగే అసెంబ్లీ సమావేశంలో పూర్తిస్థాయి బడ్జెట్ తో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది.రైతు భరోసా విధివిధానాల పై కూడా అసెంబ్లీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Latest News

ZEE5 లోకి రానున్న భైరవం

భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5 తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్‌’తో మళ్ళీ అందరినీ ఆకట్టుకుంది....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS