Wednesday, June 18, 2025
spot_img

రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

Must Read

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కి లేఖ రాశారు.జులై 06న భేటీ కావాలని చంద్రబాబు లేఖ రాశారు.విభజన హామీల పై చర్చించుకొని,వాటిని పరిష్కరించే విధంగా ముందుకు కొనసాగుదామని తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికి సమస్యలు అలాగే ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.సమస్యల పై చర్చిద్దామని వెల్లడించారు.కలిసి చర్చించుకోవడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని లేఖలో తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS