నూతన యూపీఎస్సీ చైర్ పర్సన్ గా సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి ప్రీతి సూడాన్ నియమితులయ్యారు.ప్రీతి సూడాన్ 1983 బ్యాచ్ ఆంధ్ర క్యాడర్ కి చెందిన అధికారి.2025 ఏప్రిల్ 29 వరకు యూపీఎస్సీ చైర్ పర్సన్ గా కొనసాగుతారు.
తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.
రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,స్పీకర్ ప్రసాద్ కుమార్,డిప్యూటీ సీఎం భట్టి...
పారిస్ ఒలంపిక్స్ లో భారత షూటర్లు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నారు.తాజాగా 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్ లో స్వప్నీల్ కూశాలే ఫైనల్స్ కి అర్హత సాధించి..ఫైనల్స్ కి చేరిన ఐదో భారత షూటర్ గా పేరు నమోదు చేసుకున్నాడు.ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ రెండు పతకాలు సాధించి చరిత్ర...
బీహార్ లోని సుపాల్ జిల్లాలో ఓ పాఠశాలలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఇదేళ్ల బాలుడు తన బ్యాగ్ లో తుపాకి తెచ్చాడు.అంతేకాకుండా ఓ విద్యార్థి పై కాల్పులు కూడా జరిపాడు.దీంతో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.లాల్‌పట్టి ప్రాంతంలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.నర్సరీ చదువుతున్న విద్యార్థి మూడవ క్లాస్స్...
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా ఈ మధ్యకాలంలో భారీ వర్షాల వల్ల తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది.ఈ వరదల వలన 163 పైగా మృతులు వుండడం బాధాకరం.ఈ సంఘటన కేవలం ఆ ప్రాంతానికే కాకుండా మొత్తం రాష్ట్రానికి,దేశానికి కూడా దిగ్భ్రాంతిని కలిగించింది.వరదల కారణాలు, ప్రభావాలు మరియు వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తే కుండపోత...
పాయల్ రాజ్ ఫుట్ ప్రధాన పాత్రలో నటించిన " రక్షణ " సినిమా ఆగష్టు 01 నుండి ఆహా ఓటిటితో ప్రేక్షకుల ముందుకి రానుంది.ప్రాణదీప్ ఠాకూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు.జూన్ 07 న ఈ మూవీ రిలీజ్ అయింది.మనుస్ నాగులపల్లి,రాజీవ్ కనకాల,చక్రపాణి ఆనంద కీలక పాత్ర...
సీఎం రేవంత్ రెడ్డి
బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి-వేడిగా జరిగాయి.అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.సీఎం రేవంత్ రెడ్డి,కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది.ఈ క్రమంలో కేటీఆర్ పై ఆగ్రహానికి గురైయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని...
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు.పారిస్ ఒలంపిక్స్ ప్రారంభ వేడుకల్లో అయిన పాల్గొన్నారు.అయితే ఉన్నట్టుండి క్రీడా మంత్రి ఎమిలీ కాస్టెరా ఆయనను కౌగిలించుకొని గట్టిగా ముద్దు పెట్టింది.తాజాగా సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న ఫోటోను చూసినా నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి ఊరటను ఇచ్చింది.ఈ సందర్బంగా రైతు రుణమాఫీ పై రాహుల్ గాంధీ స్పందించారు.తెలంగాణ రైతు సోదర సోదరమణులకు శుభాకాంక్షలు..ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ చేసింది.. రాష్ట్రంలోని 6.4 లక్షల రైతు కుటుంబాలకు రూ.1.5 లక్షల వరకు...
మాజీ మంత్రి విడదల రజిని
పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకోనివచ్చిన పథకాలను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి విడదల రజిని.బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.ఆరోగ్యశ్రీ పై ఏపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని,జనవరిలోపు పెండింగ్ బకాయిలను చెల్లించామని,చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని వ్యాఖ్యనించారు.ఆరోగ్యశ్రీ కి తూట్లు పొడుస్తూ,ఎగొట్టే ప్రయత్నం...