Tuesday, September 2, 2025
spot_img

ఎంపీగా ప్రియాంకగాంధీ ప్రమాణస్వీకారం

Must Read

కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ గురువారం ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. కేరళలోని వయనాడ్ లోక్‎సభ ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. లోక్‎సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా ప్రియాంకగాంధీతో ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్యాంగ ప్రతిని చేతులో పట్టుకొని ఆమె ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇటీవల కేరళలోని వయనాడ్ లోక్‎సభ ఉప ఎన్నికల్లో 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS